రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలపై మరోసారి వివాదం ముదిరింది. ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యాన్ని కారణంగా చూపిస్తూ విద్యార్థులపై నేరుగా ఆర్థిక భారం మోపుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.విద్యార్థులు చెబుతున్న ప్రకారం, “మీరు ముందుగా ఫీజు కడితేనే పరీక్షలకు అనుమతి” అనే షరతులు విధిస్తున్నారని వాపోతున్నారు.ఇది విద్య హక్కును కుదించే చర్యగా విద్యా నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.













Leave a Reply